ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో... నిదురించు జహాపనా - || పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళా కాంతుల్లో || నిదురించు జహాపనా - ౨ ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా - || నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨ ముంతాజ్ సతీ సమాధి సమీపాన నిదురించు - ౨ జహాపనా... ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా - ||